* కోరాడ మినీలు *

  @ జీవితం.... !
               ***
ఆనందానికి, రోజులు      క్షణాల్లా....అనిపించి, 
  దుఃఖానికి క్షణాలైనా...         
    భరించలేని భారంగా 
.     సహించ లేనిదే... జీవితం !
       *******
   జీవితం.... సుఖానందాల 
... పూల పల్లకీఐపోనక్కరలేదు, 
     మోయలేని భారం కాకుంటేచాలు 
     అదే   బ్రతుకు... !
  కాకుంటే చావుతోసమానమే!!
         ****** 
బాల్యం ఆట, పాటలు చదువు సంధ్యలతో 
 యవ్వనం ఉద్యోగ, సద్యోగాలు బరువు - బాధ్యతలతో 
 వృద్దాప్యం విశ్రాoతి, ప్రశాంతతలతో గడిచిపోతేనే 
.అది జీవితం..... !!
    . ********
కామెంట్‌లు