సినారె కు నివాళి
  సినారె వర్ధంతి కార్యక్రమం సోమవారం రోజున హనుమాజీపేటలో నిర్వహించబడినది.
         రాజన్న సిరిసిల్ల జిల్లా  హనుమాజీపేట నందు  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత  డాక్టర్ సి నారాయణ రెడ్డి  వర్ధంతి కార్యక్రమము సి నారాయణ రెడ్డి  బంధువులు, ఆత్మీయులు మరియు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడినది.  ఇట్టి కార్యక్రమానికి మానేరు రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆడేపు లక్ష్మణ్ తో  పాటుగా జిల్లా ఉపాధ్యక్షులు బూర దేవానందం,,హాజరై కవితా కర్పూర  క్షేత్రంలో స్మృతి చిహ్నం వద్ద  నివాళులు ఆర్పించారు.  మరియు  గౌరవ సలహాదారులు డా.నలిమల భాస్కర్,  జిల్లా కవులు గుండెల్లి వంశీ  తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు