సమస్యాపూరణం మచ్చ అనురాధ- సిద్దిపేట
సమస్య...
లెక్కకు నాముదాల మురళిన్  గొనవచ్చునె  సద్వధానిగన్ 
==========================================
ఉత్పలమాల

మిక్కిలి సాధనంబునను మేరను దాటి శ్రమించి దీర్చె తా,
దక్కిన శిష్యులందు కడు దాహము గల్గిన  వారినెంచియున్,
చెక్కెను శిష్ట శిల్పముల చిత్రవధాన్యులు మెచ్చురీతిగన్,
లెక్కకు , నాముదాల మురళిన్ గొనవచ్చునె ,  సద్వధానిగన్.కామెంట్‌లు