జోహార్... శ్రీ శ్రీ... !; - కోరాడ నరసింహా రావు !

 భావకవిత్వ గుభాళింపులతో మొదలై... 
 అభ్యుదయ ఆకాంక్షతో... సేద్యం సంపూర్ణ తృప్తి నివ్వలేదేమో...,
  తన కవిత్వాన్ని విప్లవ మార్గం పట్టించి... ఖడ్గసృష్టి గావించి... 
మహా ప్రస్థానంలో... మరో ప్రపంచాన్ని సృష్టించి... కార్మిక, కర్షక, శ్రామిక పీడితవర్గ ప్రజలను ముందుకు, మునుముందుకు నడిపించిన ఓ నవయుగ కవితా వైతాళికా నీవు నీ సాహిత్యముతో జరామరణములుజయించిన  అమరుడవు !
జోహార్... శ్రీ శ్రీ... !
జయహో... శ్రీ శ్రీ.. !!
జయ జయహో.... శ్రీ శ్రీ... !!!
      *******

కామెంట్‌లు