ఉమా మహేశ్వరి.చిత్రాలు
  ఉమా మహేశ్వరి. TSWFAS లో ఇంటరు పూర్తిచేసింది. తను గీసిన చిత్రం పేరు : "Spell bound landscape."
ఈ పెయింటింగ్స్ గురించి అడిగినపుడు
"మాది వరంగల్ . ఏడవ తరగతి నుంచి ఇక్కడే గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఉదయం రెగ్యులర్ పాఠాలు మధ్యా హ్నం 
పూట ఆర్ట్ క్లాసెస్ జరుగుతాయి.  తరువాత నేను బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతాను అనే ఉమ ఈ ఆర్ట్స్ స్కూల్ లో మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు పెయింటింగ్ అని అంటోంది.
 


కామెంట్‌లు