సిద్ధూ చిత్రాలు ఫ్రకృతి సోయగాలు. 
నడినెత్తిన భగ భగలాడే సూరీడు...
చుట్టూ ప్రకృతి సోయగాలు 
గల గలా పారే నదీ ప్రవాహాలు
ఇవేమీ పట్టని నావికుడు
జీవన పోరాటంలో తెరచాప చాటున
తీరం చేరాలని బతుకు ఆరాటం!! 
---
ఈ చిత్రంలో వాడిన రంగులు 
రంగులు కావవి !!
ప్రకృతిలోని సహజ రంగులు!! 
కొండలు నదులు కాన్వాస్ రంగులు కావవి ...
నదీప్రవాహపు జీవ నదులు! 
ఈ చిత్రంలో జీవత్వం తొణికిసలాడుతోంది...,
చేయి తిరిగిన చిత్రకారుడిలా సిద్దు గీసిన చిత్రం ఇది
కామెంట్‌లు