సమ్మక్క సారక్క రెండవ భాగం.;-తాటికోల పద్మావతి
 సాంప్రదాయ ఆయుధాలు ధరించి పడిగిద్దరాదు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరు వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సూచితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడ రాజు  పగటిద్దరా జూ సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న చంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటినుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది వీడియో ఉచితంగా పోరాటం సాధించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్య శకితుడయ్యాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు ఆమె ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణ లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు

కామెంట్‌లు