శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 నాస్తికుడు అంటే దేవుడు పరలోకం లేదు అని నమ్మేవాడు.దీని వ్యతిరేక పదం ఆస్తికులు.హిందూ శాస్త్రవేత్తల అనుసారం చార్వాకులు నాస్తికులు.
నేడు నిగమ్ అంటే కార్పొరేషన్.భీమా నిగం నగరనిగం అని హిందీలో అంటారు.అమరకోశంలోనగరాన్ని నిగం అని పేర్కొన్నారు.వ్యాపారుల బృందం ని సమితులని నిగం అంటారు.జైన సాహిత్యంలో వ్యాపారులు ఉండే నగరాన్ని నిగమ్ అనేవారు.కులిక్ నిగం అంటే కులిక్ అనే ప్రజలనివాసప్రాంతం.వృత్తిపనివారి నివాసప్రాంతంని కూడా వారి బస్తీలను నిగమ్ అనేవారు.శిల్పశాస్త్రంలో కూడా ఈపదం ఉంది.🌹
కామెంట్‌లు