* కోరాడ హైకూలు *

 చంపుకోవటం 
. బ్రతకటం కోసమా 
   ఆటవికమే... !
     *****
పంచుకోవటం 
 మానవత్వము కదా 
  వంచన లేల ? ! 
 *******
అనాదినుండీ 
 అన్వేషిస్తూనేవున్నా 
    అంతు చిక్కలే.... 
   *****
సుఖములోనే 
 ఆనందము లేదుగా 
 వృ ధా ప్రయాశ !
    *****
సుఖ మెపుడూ 
 తేరగా రాదు కదా 
   కష్ట పడాలి... !
.  ******
కామెంట్‌లు