శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ద్వివేది త్రివేది చతుర్వేది అనేపేర్లు నార్త్ ఇండియా లో ఇంటిపేర్లు.వేదం అంటే అర్థం జ్ఞానం గ్నేయపదార్ధం సాధనతో పొందేది.పాణిని మాటల్లో సత్తా . సంక్షిప్తంగా చెప్పాలంటే బ్రహ్మ గుణాల ఉత్పత్తి పాలనలయం.బ్రహ్మకి పర్యాయం గా ఉంది.బ్రహ్మవిద్యవేదం అన్నీ ఒకే అర్థంలో వాడారు. త్రయం బ్రహ్మ త్రయీ విద్య త్రయో వేదో: అంతా కలిసి ఒకటే.గ్నాన సాధనం లేదు పేరు తో ప్రసిద్ధి చెందింది.నేడు వేదం పుస్తకం కి వాచకం ఐంది.దీని పూర్వనామం శృతి.ఋగ్ యజుర్ సామవేదాలు ముఖ్యం.అథర్వవేదం ఈమూడు వేదాల అంశం.దుబే చౌబే అనేవి ద్వివేది చతుర్వేది నించి వికాసం చెందాయి. త్రివేది అంటే మూడు వేదాల సమూహం.చాళుక్యరాజు 2వపులకేశి కాలంలో ఓదానపత్రంలో చతుర్వేది అనే ప్రయోగం ఉంది.జ్యేష్ఠశర్మ నా చతుర్వేది గా పిలవటం జరిగింది.1249_50బెండెగిరి తామ్రపత్రాల్లో ద్వివేది దశగ్రంథీ సామవేది త్రివేది వేదర్ధద అనే పదాలున్నాయి.
కామెంట్‌లు