"సరస్వతి రాజ్ _హరిద" పురస్కారాన్ని అందుకున్న పోలీస్ కవి "తొగర్ల సురేష్"

 లహరి ఇంటర్నేషనల్ హోటల్ నిజామాబాద్ లో బుధవారం జరిగిన సరస్వతి రాజ్ హరిత పురస్కారాలలో ముప్కాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న తొగర్ల సురేష్ దంపతులు ఎమ్మెల్సీ కవిత చేతుల మీదు గా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో అనేక రుగ్మతలపై జాగృత పరిచేందుకు నా రచనలను కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మరియు  రచయిత ఘనపురం దేవేందర్ మరియు కవులు ప్రముఖులు పాల్గొన్నారు
కామెంట్‌లు