సంప్రదాయంలో సైన్స్;- ఎస్ మౌనిక

 హలో! మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు ఏంటి?  అంతా కులాసాయే కదా! నేనైతే ఫుల్ హ్యాపీ!మరి మీరు? విషింగ్ యు ఎ వెరీ హ్యాపీ డే🤝! ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసింది గా! సంప్రదాయంలో సైన్స్..... ఇది కొంచెం కొత్తగా ఉంది కదా! తెలుసుకుంటూ ఉంటుంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది మరి! ఇంటికి మూల దీపం. అవిడే నండి మన అమ్మ..... అమ్మ బొట్టు పెట్టుకుంటుంది... గాజులు వేసుకుంటుంది.... కమ్మలు, ముక్కెర, పట్టీలు..
.. ధరిస్తుంది కదా! అమ్మ ఎలా ఉన్నా అందమే కదండీ! దీన్ని వెనకాల ఉన్న శాస్త్రీయ మూలాలను గురించి తెలుసుకుందాం..... బొట్టు ను ధరించడం వల్ల చూసినప్పుడు మెదడుకు తొందరగా సంకేతాలు వెళ్తాయి.... అదేవిధంగా కమ్మలు ధరించడం వలన మనం విన్నప్పుడు మెదడుకు తొందరగా సంకేతాలు వెళతాయి. ముక్కెర ధరించడం వలన ముక్కులోకి దుమ్ము వెళ్ళకుండా ఇది నియంత్రిస్తుంది. గాజులు ధరించడం వలన స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వలన మనం నడుస్తున్నప్పుడు కొంత శక్తిని అవి గ్రహిస్తాయి ..... నడవలేని సమయంలో పట్టీలు మన కాళ్ళకి శక్తిని తిరిగి అందిస్తాయి..... తెలుసుకోవడానికి ఆశ్చర్యంగా మరియు వింతగా ఉంది కదూ! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను గా! త్వరలో కలుద్దామా మరి! బాయ్ ఫ్రెండ్స్! టాటా ఫ్రెండ్స్!
కామెంట్‌లు