ఉ.
కడ్పునబిడ్డకోసమనికందుచుదంపుతులిద్దరంతకై
మోడ్పులుజేసిభక్తిగను మ్రొక్కుచునెన్నియొదేవలంబులన్
ముడ్పులగట్టివేడుకొనముద్దులబిడ్డడుపుట్టనింట నా
యేడ్పులుసంతసంబుకలిగించునుకమ్మనికాపురంబునన్
తే
లేకలేకనుపుట్టగలోకమందు
తల్లిదండ్రులకింకనుతనయుడొక్క
డూయలందుననూగుచునుత్సవముగ
ఏడ్పుకాపురమ్మునకలిగించుముదము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి