అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక , అక్రమ రవాణాదినోత్సవం
  తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ , లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం  అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక , అక్రమ రవాణాదినోత్సవాన్ని కేజీబీవీ ముప్కాల్ పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డిస్టిక్ సెక్రెటరీ  సాగర్ రెడ్డి గారు, మండల్ ప్రెసిడెంట్ విక్రమ్ గారు, కన్వీనర్ చాకులింగం, గారు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు కనకయ్య గారు  ముప్కాల్ ఎస్. ఐ .శ్రీ భాస్కరాచారి గారు,ఏ.ఎస్.ఐ తొగర్ల సురేష్ గారు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వినోద మేడం గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో పాల్గొనిన విద్యార్థినిలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.
ఇట్లు 
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్

కామెంట్‌లు