* కోరాడ వచన పద్యములు.. !
 సకలప్రాణులు సుఖములు బడయవలయు 
ఎవరికిని ఎట్టి కలతలు, కన్నీళ్లునూ  లేక, ప్రభో... 
 
ఏవు రును సుఖ,సంతోషముల హాయిగ నుండవలయు... 
ఈ కల లన్నీ నిజమైతే చాలు... మహాప్రసాదమే !
      ********
   మేలుచేయగా నెంచి ఆశ్రయమ్మీయగా.... 
తిన్నయింటి వాసాలు లెక్కపెట్టు రీతి... 
నా బ్రతుకునకే ఎసరు పెట్టి నారు కదా.... 
అనుకున్నదొకటి అయినదొకటి రామా హరీ... !
      *******
 సత్యమునకిటఇసుమంతయు ను  తావు లేనె లేదు కదా.... 
 
అసత్యమే రాజ్యమేలు కాలము దాపురించె  నహో... 
 
ఇచ్చగించకున్నను కలిసి బ్రతుకక తప్పదాయె... 
ఏమి చేసేదనిక మరో దారిలేదు మరి  హరీ..... !
...  *******
    కోరాడ నరసింహా రావు !

కామెంట్‌లు