ప్రపంచం-దేశాలు-జాతీయ చిహ్నాలు.;- సేకరణ . తాటి కోల పద్మావతి

 ఆస్ట్రేలియా-కంగారు
ఇటలీ-తెల్ల కలువ
ఇరాన్-గులాబీ
కెనడా-తెల్ల కలువ
జపాన్-చేమంతి
జర్మనీ-మొక్కజొన్న కంకి
డెన్మార్క్-సముద్రతీరం
పాకిస్తాన్-చంద్రవంక
ఫ్రాన్స్-కలువ
భారతదేశం-సింహతలాటం
యునైటెడ్ కింగ్డమ్-గులాబీ
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా-బంగారు కడ్డీ

కామెంట్‌లు