భగవంతుడెక్కడున్నాడు?;- " కావ్యసుధ "
 నీతో మాట్లాడుతూ.. "కువ్వు ల హృదయాలలో పుతావా? సర్వాంతర్యామివైన నువ్వెక్కడ గోదరసంపుతావు?" అని ప్రశ్నిం
చాడు. దానికి నారాయణుని సమాధానం :"నా హం వసామి వైకుంఠె న యోగి
హృదయేపిచ  మద్భక్తాయత్ర
 గాయంతి తత్ర తిష్టామి నారద "
"ఓ నారదా! నేను వైకుంఠంలోనూ, యోగుల హృదయాలలోనూ కాక, నా భక్తులు ఎక్కడ పన్ను గానం చేస్తారో అక్కడ వుంటాను"
కనుక "జోహ్వే! కీర్తయ కేశవం" అన్నారు కుల శేఖరాళ్వారులు, "ఓ నాలుకా! కేశవుని కీర్తించు."
" కావ్యసుధ "
'వాజ్ఞయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9347313488 : హైదరాబాదు

కామెంట్‌లు