- నీ వెంటే నేనుoటా....!;- ..కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
      నీవెంటే నేనుంటా, నావెంటే నీవుంటే... !... 2
  ప్రేమంటే మనజంటే, వీడని దే నాటికినీ... !!
          "నీవెంటే  నె నుంటా.... "
చరణం :-
      మన మొకరికి  ఒకరం... 
  నదీ  సాగర సంగమం... 2
నదివై... నువ్వొస్తే... 
.  సాగరాన్నై  నిను నాలో... 
  దాచేసుకుంటా... !
    " నదివై నువ్వొస్తే...... "
  " నీవెంటే  నే  నుంటా... "
చరణం :-
.     పూవువు నీవైతే... నీలో  తావినే నేనై.... 2
  ప్రేమ జగతిని పరవశింప జే ద్దాము... మనం ప్రేమజగతినే పరవశింప జేద్దాము... !!
.. నవజంటలు మనజీవనమే ఒక ఒరవడిగా... తీర్చి దిద్దు కో వాలి, వారు తీర్చి దిద్దుకోవాలి !
        ""నీ వెంటే నే నుంటా... "
          *******

కామెంట్‌లు