పంజాబ్ కి చెందిన 20ఏళ్ళ జాస్మిన్ కౌర్ జర్మనీ లోపోలీస్ గా బాధ్యతలు నిర్వహించటం మన దేశానికి గర్వకారణం. జలంధర్ జిల్లా లో రుకడాకలా అనే పల్లెలో పుట్టిన ఈమె జర్మనీ బిల్డర్ పోలీస్ లో పనిచేస్తోంది. ఆమె అమ్మా నాన్నలు మన్ జీత్ సింహ్ సురజిత్ కోర్ ల కుమార్తె. వారి ప్రోత్సాహంతో చేరిందామె. ఏదిఏమైనా ఒక విదేశంలో మన దేశ సత్తా ఆడపిల్లగా పంజాబ్ కే పేరు తెచ్చిన ఆమె భారతీయురాలు కావటం మనకు గర్వకారణం 🌹
జాస్మిన్ కౌర్ !అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి