మూడు ప్రాచీనమైన మహోన్నతమైన మతాలు జుడాయిజం, క్రైస్తవ మతం, ఇస్లాములకు జరూసలెంను మతపరమైన కేంద్ర బిందువుగా చెప్పవచ్చు. క్రీస్తుపూర్వం 18వ శతాబ్దంలో ఫారో చక్రవర్తి ఆంఖినాటన్ శాసన కాలంలో అమర్నాథ్ లేఖలలో ఇది ఉరుషలేయంగా అంటే ప్రశాంత నగరంగా పేర్కొనబడింది.
క్రీస్తు శకం 1099 సంవత్సరంలో కాట్రిఫెడ్ నాన్ బోయి లైన్ నాయకత్వంలో క్రూసేడర్స్ అనే క్రైస్తవ మత యోధులు ఈ నగరం పై దాడి చేసి మూడు రోజుల్లో 20వేల మందిని ఊచ కోత కోశారు. 1187వ సంవత్సరంలో సలాడిన్ అనే ఈజిప్టు సుల్తాన్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
ప్రాచీన నగరం మధ్య భాగంలో ఉన్న పవిత్ర సమాధి చర్చిని ప్రాత్య సనాతన క్రైస్తవులు పునరుద్ధాన చర్చిగా పిలుస్తారు. 180 అడుగుల వ్యాసంతో చూడటానికి అష్టముఖి రూపంగా ఉంటుంది. అద్భుతమైన దీని గుమ్మటం బయట భాగం స్వచ్ఛమైన బంగారపు పలకలతో కప్పబడి ఉంటుంది. ఆధునిక కాలంలో జరిగిన ఒక మారిన హోమానికి దర్శనంగా నిర్మించబడిన ఒక కట్టడం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన గుర్తింపు పొందింది. మారణ హోమ మృత్యువీయులు అని వ్యక్తి పెట్టుకొనవలసిన అధికార నాయకులు అని పిలువబడుతుంది. ఆనాటి ఘోర కలిని గుర్తుకు తెచ్చే ఆ మ్యూజియంలోనే ప్రదర్శన వస్తువులు ఆ దారుణానికి కానుకులైన వారిని నిందిస్తున్నట్లు శపిస్తున్నట్లు కాక అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మానవ జాతికి మానవత్వంతో నిండిన బతుకుని సాగించుకోమని హితువు చెప్తున్నట్లుగా అనిపించి సందర్శకుల మనసుని కలచివేస్తుంది.
జెరూసలెమ్(ఇజ్రాయిల్);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి