హైకూలు;- సుమ కైకాల
1. ఆకాశం చేరె
    చంద్రయాన్ విక్రమ్
    మేరా భారత్!...

2. సాధన తోనే
    విజయం లభించింది
    పద్నాలుగేళ్లు!...

3. క్షణం క్షణము 
    ఉత్కంఠ భరితంగా
    భారతావని!...

4. చంద్రుని మీద
    సెల్ఫీలు దిగుతుంది
    మురిసిపోతూ!...


5. దక్షిణ ధ్రువం
    ఆనందపడుతోంది
    విక్రమ్ రాక!...
కామెంట్‌లు