హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ... మరి మీరు?విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే 🤝🤝 ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉంది. మీరు రెడీనా మరీ తెలుసుకోవడానికి..... చూద్దాం అదేంటో? అసలు వజ్రాలకు అంత విలువ ఎందుకు ఉంటుంది?... దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వజ్రాలకు విలువ పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. దీపం వెలుతురులో వజ్రములకు మెరుపు ఎక్కువ. వజ్రము విలువకు ముఖ్య కారణం ఏమిటంటే భూమి మీద లభించే వస్తువులన్నిటిలోని ఇది గట్టిది మరియు దృఢమైనది.కాబట్టి ఎన్ని వందల సంవత్సరాలైనప్పటికీ అరగదు విరగదు మెరుపు పోదు. ఆకారం కూడా చెడిపోదు. ఈ కారణాల చేత వేల సంవత్సరంల నుండి ఈ వజ్రమునకు విలువ ఉంది. ప్రాకృతికంగా లభించిన వజ్రములు అందంగా ఉండవు.వాటిని సానబెట్టి సుందరమైన రూపు తీసుకురావడం జరుగుతుంది.ముడి వజ్రాన్ని రమనీయంగా కోసి సానబెట్టడం అంత తేలికైన పని అయితే కాదు.నిపుణులు,అనుభవజ్ఞులు అయిన పని వాళ్లు మాత్రమే ఈ పనులు చేయగలరు.వజ్రాన్ని కోయడానికి వజ్రాన్నే ఉపయోగిస్తారు. విలువను పెంచడానికి బహుముఖంగా తయారు చేసి మెరుగుపడతారు.వజ్రముల విలువ వాటి ఆకారాన్ని బట్టి ఉంటుంది.వజ్రం ఎంత పెద్దదైతే ధర కూడా అంత ఎక్కువ.వజ్రాలలో కొన్ని ప్రత్యేకమైన రంగులు కూడా ఉన్నాయి. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. ముఖ్యంగా ఎరుపు నీలం రంగు వజ్రాలు అయితే మరీ అరుదు! కాబట్టి వీటి ధర కూడా ఎక్కువే.... రంగులేని కొన్ని తెల్లజాతి వజ్రాలు కూడా ధర ఎక్కువే! ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్! మరి ఇంకెందుకు ఆలస్యం? మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీ గానే ఉంటుంది మీకోసం...... మళ్లీ ఇంకో కొత్త విషయంతో కలుద్దామా ఫ్రెండ్స్!... బాయ్ ఫ్రెండ్స్ 👋
వజ్రాలకు అంత విలువ ఎందుకు?;- ఎస్.మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి