బాలలు ఈసామెతలు పూరించండి ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 1) ఇస్తర్లు ఎత్తరాఅంటే --- లెక్కఅడిగినట్లు.
 2) ఏకులు పెడితే -- చినుగుతుందా.
 3) ఊళ్లో పెళ్లంటే ---- హడావుడి.
4) అయితే అవతలి ఒడ్డు---ఇవతలి ఒడ్డు.
5) ఇచ్చానమ్మవాయనం ------ వాయనం.
6) తల్లిగూనిదైతే పిల్ల --- అవుతుందా.
7) కోడలికి బుద్దిచెప్పి-- తెడ్డునాకినట్లు.
 8) పుణ్యంకొద్ది పురుషుడు ---- బిడ్డలు.
9) పెదవిదాటితే --- దాటుతుంది.
10) చదివిస్తేఉన్న-- పోయినట్లు.
-----------------------------------------
సమాధానాలు.
---------------------
 1) జనాభా. 2) బుట్ట. 3) కుక్కలకు.
4) కాకుంటే.5) పుచ్చుకున్నానమ్మ.6) గూనిది. 7) అత్త.
8) దానంకొద్ది.9) పృధివి. 10) మతి.

కామెంట్‌లు