భూమిపైనుండి....
చంద్రుడు ఎంతో అందం
చంధ్రుని నుండి భూమి
ఇంకెంతెంతో అందం !
******
ఇస్రో శ్రమ...
ఫలిం.చె నేడు... !
చంద్ర దక్షిణ ధృవం
త్రివర్ణ లేజర్ జెండాతో !!
. .. ******
ప్రయోగానికై
ఖర్చు పెట్టిన దానికి
వెయ్యిరెట్ల లాభం...
చంద్రయాన్ -3.
*******
చంద్రునిపై... గుట్టంతా...
రట్టుచేస్తున్నది...
మన భారత
ఇస్రో పరిశోధన !!
. . ******
భారతీయ విజ్ఞాన
విశ్వ రూపం !
ప్రపంచమే అచ్చెరువుతో
.. తెల్లమొహం.. !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి