శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 భాగ్యప్రస్థ అపభ్రంశపదం బాగపత్.మేరఠ్ లో ఓనగరం.దుర్యోధనుడి తో కృష్ణుడు ఏమన్నా డంటే భాగ్యప్రస్థ తో కల్పి ఐదుఊళ్ళు పాండవులకి ఇమ్మన్నాడు.కానీ దుర్యోధనుడు ఇవ్వను పొమ్మని అన్నాడు.
భార్య అంటే పత్ని సతి అని అర్థం.ఒక స్త్రీ యొక్క భరణం పోషణం పురుషుడిదే   భార్య కే భర్త పూజాపునస్కారాలు పుణ్యం లో సగం ఆమె కి అందుతుంది.
భాష్యం అంటే వ్యాఖ్యలు స్పష్టీకరణ.సూత్ర గ్రంధాలు విశిష్ట శైలి లో రాయబడినాయి . వాటిని భాష్యం టీకా అంటారు.హిందీలో భాష్యం అంటే గ్రంథం కి రాసే టీకా అని అర్థం 🌹
వ్రతం కోసం మహిళలు8ద్రవ్యాలు వితరణ చేయడం మంగళాష్టకం అంటారు.కేసరి ఉప్పు బెల్లం కొబ్బరి కాయ తమలపాకు దూర్వం సింధూరం కాటుక.వివాహసమయంలోవధూవరుల మంచి కోరుతూ చదివే మంత్రాలు మంగళాష్టకం.ఇది ఐనఆకఏ మహారాష్ట్ర లో వివాహ తంతు ముగుస్తుంది.🌹

కామెంట్‌లు