మల్లయోధులు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు పురాణం లో మల్లయోధులు కన్పడ్తారు.పాండవుల్లో భీముడు మల్లయోధుడు.అలాగే పాలీడ్యూసన్ అనే యోధుడుఏమికస్ అనేవాడిని చంపేశాడు.ఏమికస్ ఎద్దులాగా కడుపులో తలతో కుమ్మబోతుంటే చాకచక్యంగా తప్పు కున్నాడు పాలీడ్యూసన్.వాడు తాటిచెట్టు కి గుద్దుకుని లబోదిబో అన్నాడు.వెల్లకిలా పడుకుని కాళ్ళతో ఏమికస్ పొట్టలో తన్నడం వీపుపై కూచుని వాడిని గభీగుభీ చావచితకబాది చంపాడు.🌸
కామెంట్‌లు