వచన పద్యాలు ;- చెన్నా సాయిరమణి
1. అల్లిబిల్లి అల్లికల పద లాలిత్యం
    మందార మకరంద అక్షరశోభ తోడ
    వెలుగులు జిమ్మె సుందర అజంతా భాష
   వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2.మృదు మధుర లలిత లావణ్య
   సుందర సుస్వరూప రమ్య మనోహర
   విశేష పద విన్యాస సుమధుర భాష
   వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు