ఆంటీ గ్వా-బార్బుడా.;- తాటి కోల పద్మావతి
 ఆంటీ గ్వా-బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న ద్వీపాలు. ఇవి బ్రిటిష్ పాలన నుండి 1981 నవంబరు ఒకటవ తేదీన స్వతంత్రం పొందినవి. ఇవి పూర్వం బ్రిటిష్ వెస్ట్ ఇండిస్ లో భాగంగా ఉండేవి. వీటి వైశాల్యం: 442చ.కి.మీ. జనాభా: 88.000. రాజధాని: సెయింట్ జాన్స్. కరెన్సీ: ఈస్ట్. కరేబియన్ డాలర్. భాష

లు: ఇంగ్లీషు, పటోయిస్. మతం: క్రైస్తవము. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంచదార, పత్తి ప్రధాన ఎగుమతులు. టూరిజం ప్రధాన ఆదాయ మార్గం. కాలం: గ్రీనిచ్:+4, భారత్: 1.30.

కామెంట్‌లు