యలమర్తి అనురాధకు గిడుగు పురస్కారం
  తెలుగు భాషా వికాస సమితి,గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి జిల్లా గ్రంధాలయం ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి పంతులు సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధకు అందజేస్తున్నారని సమన్వయకర్త డిఆర్బీ ప్రసాద్ గారు తెలిపారు.గిడుగు పురస్కారాన్ని అందుకోబోతున్న అనూరాధను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206

కామెంట్‌లు