హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!🤝🤝 చిన్నచిన్న చినుకులు పడుతూ..... సూర్య రష్మీ తనువును తాకుతూ..... కనులకింపుగా కనపడే ఒక ఏడు రంగుల వర్ణం..... అదే ఇంద్రధనస్సు... ఆహా..... దాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా! అసలు ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. వర్షం కురిసిన తర్వాత వాతావరణం లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. సూర్యుడు యొక్క తెల్లని కాంతి ఆ బిందువులలో ప్రవేశించగానే అందులో ఉన్న కాంతి ఏడు రంగులుగా విడిపోతుంది. ఆ నీటి బిందువులు ప్రిజములు లాగా పనిచేస్తాయి. నీటి బిందువుల వెనుక వైపు నుండి పూర్తిగా పరావర్తనం(refraction )చెంది వేరువేరు రంగులుగా బయటకు వస్తాయి. ఈ రంగుల కిరణాలు మన కంటి మీద పడితే అవి ఇంద్రధనస్సు ఆకారంలా కనిపిస్తాయి. మన వెనుక సూర్యుడు కళ్ళు ముందు నీటి బిందువులు ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రధనస్సు కనబడుతుంది. వర్షం కురిసిన తర్వాత ఎండ వస్తేనే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఇంకెన్నో కొత్త విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. మనం మళ్లీ కొత్త విషయంతో త్వరలో కలుద్దామా ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్ 👋.... మీ నేస్తం మీ ముందు ఉంటుంది త్వరలో!
ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది?;- ఎస్.మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి