అపోలో అనగానే అంతరిక్ష నౌక గుర్తుకొస్తుంది కదూ? గ్రీకు దేవుళ్ల లో ఎంతో శక్తి గలదేవుడు అపోలో.మనకు సూర్య భగవానుడు ప్రత్యక్షదైవం.అలాగే పోటస్ అనే పేరుతో లోకానికి వెలుగులు పంచుతాడు అపోలో.రోజూ రథం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు.ఆరోగ్యం సంగీతం కి అధిష్ఠానదేవుడు.భవిష్యత్తులో మనుషులకు జరిగే కష్టనష్టాలు తెలుస్తాయి.మనం కూడా అంతే కదా ఆదిత్య హృదయం పారాయణ చేస్తాం.🌹
గ్రీకు దేవుడు అపోలో! అచ్యుతుని రాజ్యశ్రీ
అపోలో అనగానే అంతరిక్ష నౌక గుర్తుకొస్తుంది కదూ? గ్రీకు దేవుళ్ల లో ఎంతో శక్తి గలదేవుడు అపోలో.మనకు సూర్య భగవానుడు ప్రత్యక్షదైవం.అలాగే పోటస్ అనే పేరుతో లోకానికి వెలుగులు పంచుతాడు అపోలో.రోజూ రథం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు.ఆరోగ్యం సంగీతం కి అధిష్ఠానదేవుడు.భవిష్యత్తులో మనుషులకు జరిగే కష్టనష్టాలు తెలుస్తాయి.మనం కూడా అంతే కదా ఆదిత్య హృదయం పారాయణ చేస్తాం.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి