చిత్రానికి కవిత ; -మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 26, 2023 • T. VEDANTA SURY నింగియందుననెలరేడు-నిండుగాను వెలిగిపోవుచునుండగ-వెలుగుతోడచందమామనుచూపించి-చంటివాణ్ణి. ఊరడించెనుతల్లియె-నుత్సహమున. ఉగ్గుపాలనుతినిపించి-నూయలూపి. *. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి