మానవత్వముకనరాని-మహినియందు.
వేగుచుక్కగనుదయించె-వెలుగునివ్వ.
కటికచీకటిబతుకులొ-కలతతొలగ.
కాంతినింపెనుదీపమై-బ్రాంతిచేత.
మదరుథెరిస్సమహనీయ-మాన్యురాలు .... .... ... ... ...
పేదలిక్కట్లుతొలిగించ-పెన్నిదీమె.
వ్యాధిగ్రస్తులకెనలేని-వాంఛమీర.
కుష్టురోగులసేవల-నిష్టముగను
చేసికీర్తినిపొందెను-వాసిగాను.
మదరుథెరిస్సమహనీయ-మాతృమూర్తి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి