హరివిల్లు 281
🦚🦚🦚🦚
క్షయమవుతున్న ఆయువు
తిరిగిరాదని గమనించు......!
ప్రయత్న పూర్వకముగా
పరమాత్మను ధ్యానించు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 282
🦚🦚🦚🦚
వీర, మూఢ నమ్మకాలు
అమాయక జంతు బలులు....!
మద్యం మత్తు జోరులో
అప్పుడప్పుడు నరబలులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 283
🦚🦚🦚🦚
జానెడు పొట్ట కూటికై
అనునిత్య కష్టములే....!
బోలెడు చదువులకై
అనుదిన కృషీవలులే....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 284
🦚🦚🦚🦚
సుఖముల కన్నా
సంతోషమే మిన్న....!
దుఃఖాదులకన్నా
కష్టమే నయము కదన్న
🦚🦚🦚🦚
హరివిల్లు 285
🦚🦚🦚🦚
ఆకాశమే బలము
విహరించు పక్షులకు...!
వింత ఏడుపులే బలము
రోదించు పసిపిల్లలకు.....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
క్షయమవుతున్న ఆయువు
తిరిగిరాదని గమనించు......!
ప్రయత్న పూర్వకముగా
పరమాత్మను ధ్యానించు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 282
🦚🦚🦚🦚
వీర, మూఢ నమ్మకాలు
అమాయక జంతు బలులు....!
మద్యం మత్తు జోరులో
అప్పుడప్పుడు నరబలులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 283
🦚🦚🦚🦚
జానెడు పొట్ట కూటికై
అనునిత్య కష్టములే....!
బోలెడు చదువులకై
అనుదిన కృషీవలులే....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 284
🦚🦚🦚🦚
సుఖముల కన్నా
సంతోషమే మిన్న....!
దుఃఖాదులకన్నా
కష్టమే నయము కదన్న
🦚🦚🦚🦚
హరివిల్లు 285
🦚🦚🦚🦚
ఆకాశమే బలము
విహరించు పక్షులకు...!
వింత ఏడుపులే బలము
రోదించు పసిపిల్లలకు.....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి