గాంధీ మహాత్ముని వంశవృక్షం; జాదవ్ ప్యూడలిక్ రావు పాటిల్ . సెల్ 9441333315

 దేశ స్వాతంత్ర సమరములో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవాలని కోరిక చాలామంది భారతీయులకు ఉంటుంది. గాంధీజీ తల్లిదండ్రులు, పిల్లలు, మనుమలు, మునిమనుమల వివరాలు చాలామందికి తెలియవు. ఇప్పుడు గాంధీ వంశ వృక్షము గురించి తెలుసుకుందాము.
గాంధీజీ తండ్రి పేరు కరంచంద్ ఉత్తం చంద్ గాంధీ, తల్లి పేరు పుటిలి బాయ్
ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె వారు మహాత్మా గాంధీ, లక్ష్మీ దాస్ గాంధీ, కర్సన్ దాస్ గాంధీ. యాట్బిన్ గాంధీ.
గాంధీజీకి 1883లో కస్తూరిబా గాంధీతో వివాహం జరిగింది. గాంధీ కస్తూరిబా గాంధీ లకు నలుగురు కుమారులు. ఒక పెంపుడు పుత్రిక.
వారు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామ్ దాస్ గాంధీ, దేవి దాస్ గాంధీ. లక్ష్మి.
హరిలాల్ గాంధీ కుమారుడు శాంతి హరిలాల్ గాంధీ.
మణిలాల్ గాంధీ కుమారుడు అరుణ్ లాల్ గాంధీ
అరుణ్ లాల్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ
దేవిదాస్ గాంధీ కుమారులు రామ్ చంద్రా దేవదాస్ గాంధీ, రాజ్ మోహన్ గాంధీ, గోపాల కృష్ణ దేవి దాస్ గాంధీ
కుమార్తె తారా గాంధీ.
రామచంద్రా దేవిదాస్ గాంధీ కూతురు లీలా గాంధీ
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం