రంగులు - రుచులు...
వాసన లన్నీ....
ఈ మట్టిలోనే
ఉన్నవి పిల్లలూ.... !
గాలి, నీరు...
వెలుగులన్నీ...
ఈ నేల పైనె...
మనకోసమున్నవి !
పుట్టుక ఇక్కడే....
పెరుగుట ఇక్కడే ..
బ్రతుకంతా ... ఇక్కడే
మన మనుషులకు... !
అందుకే....
కన్నతల్లికన్నా మిన్న
ఈ నేల తల్లి....
మనకు, పిల్లలూ.... !!
మనదేశాన్ని మనం
ప్రేమించాలి...
గౌరవించాలి.... !
మనదేశానికి, మనమే
రక్షకులం కావాలి పిల్లలూ !!
మనమే... ఇంజనీర్లు...
డాక్టర్లు... సైన్టిష్టుల మై
మనమే ఈ దేశాన్ని...
ప్రగతి పధంలో....
నడిపించాలి పిల్లలూ.. !
కర్షకులమై...
కార్మికులమై....
సైనికులమై.....
మనదేశాన్ని మనమే
రక్షించుకోవాలి పిల్లలూ !
మనదేశ ప్రతిష్టను...
దశ దిశలా....
మనమే...
వ్యాపింపజేయాలి పిల్లలూ !
***************;
వాసన లన్నీ....
ఈ మట్టిలోనే
ఉన్నవి పిల్లలూ.... !
గాలి, నీరు...
వెలుగులన్నీ...
ఈ నేల పైనె...
మనకోసమున్నవి !
పుట్టుక ఇక్కడే....
పెరుగుట ఇక్కడే ..
బ్రతుకంతా ... ఇక్కడే
మన మనుషులకు... !
అందుకే....
కన్నతల్లికన్నా మిన్న
ఈ నేల తల్లి....
మనకు, పిల్లలూ.... !!
మనదేశాన్ని మనం
ప్రేమించాలి...
గౌరవించాలి.... !
మనదేశానికి, మనమే
రక్షకులం కావాలి పిల్లలూ !!
మనమే... ఇంజనీర్లు...
డాక్టర్లు... సైన్టిష్టుల మై
మనమే ఈ దేశాన్ని...
ప్రగతి పధంలో....
నడిపించాలి పిల్లలూ.. !
కర్షకులమై...
కార్మికులమై....
సైనికులమై.....
మనదేశాన్ని మనమే
రక్షించుకోవాలి పిల్లలూ !
మనదేశ ప్రతిష్టను...
దశ దిశలా....
మనమే...
వ్యాపింపజేయాలి పిల్లలూ !
***************;
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి