వర్ష ౠతువులో వచ్చే శ్రావణమాసంలో ఎన్నో పవిత్రమైన పండుగలను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.అయితే శ్రావణమాసంలో వచ్చే ఇంకో ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణాష్టమి.
విష్ణువు 8వ అవతారంగా శ్రీ కృష్ణుడు 8 సంఖ్యతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి.శ్రీ మహా విష్ణువు లోకకల్యాణార్థం ఎత్తిన అవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీ కృష్ణుడు.కంసుని దురాగతాల నుండి తన తల్లిదండ్రులను, ప్రజలను విముక్తి చేయడానికి శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. విష్ణువు 8వ అవతారంగా శ్రీ కృష్ణుడు 8 సంఖ్యతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు అని తెలుస్తోంది.శ్రీ కృష్ణుడు జన్మించిన రోజు రాత్రి ఏడు ముహూర్తాలు గడిచి ఎనిమిదవ ముహూర్తంలో జన్మించాడు. ఆ సమయంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కూడా ఉన్నాయి.ఆయన దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు.ఆయనకు అష్ట (ఎనిమిది మంది) భార్యలు వున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.ఆయన తన అవతార కార్యం గురించి భగవద్గీత ద్వారా స్పష్తంగా చెప్పారు. భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం , చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం తాను ప్రతి యుగంలో అవతరిస్తానని.. ధర్మాన్ని స్థాపిస్తానని చెప్పారు.శ్రీకృష్ణ భగవానుడు భూమిపై 125 సంవత్సరాలు జీవించాడు.
దీని మొత్తం కూడా 8 కావడం విశేషం. ఈ విధంగా శ్రీకృష్న భగవానుడికి ఎనిమిది సంఖ్యకు ఎంతో దగ్గర సంబంధం వున్నట్లు ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి