డయానా! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు దేవత డయానా ని ఆర్టెమిస్ అని పిలుస్తారు.వేట చంద్రుడు సంతానం కి అధిష్ఠానదేవత.అడవిజంతువులకు కూడా ఆరాధ్యదేవత.ఈమెకు పెళ్లి కాలేదు.మినర్వా వెస్టా కూడా పెళ్లి కాని దేవతలే! ఈమె దగ్గర మాయ ఎర్రజింక పెంపుడు జంతువు.ఇలా ఉంటాయి గ్రీకు పురాణం కథలు🌹
కామెంట్‌లు