సెంటార్ జాతి ! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు పురాణం లో సెంటార్ అనే వింత జాతివారు ఉన్నారు.వీరి సగం శరీరం మనిషిలా గా మిగతా శరీరం గుర్రం ఆకారంలో ఉంటుంది.బాణాలు వదలటంని నిపుణులు.అడవిగుర్రాలుగా వర్ణించారు.వీరి శత్రువులు లాపిత్ జాతివారు.వీరిమధ్యయుద్ధం పురాణం ప్రసిద్ధం.లాపిత్ రాజు పిరితస్.అతని పెళ్లి సమయంలో సెంటార్లు పెళ్లి కూతురు ని అపహరించే యత్నం చేస్తారు.థెసియస్ అనే వీరుడు సెంటార్లను తరిమేస్తాడు.. వారు గ్రీకు దక్షిణ భాగంలో తలదాచుకున్నారు.అన్నిపురాణాల్లో మనిషి స్వార్థం యుద్ధ ప్రవృత్తి ఒకేరకంగా ఉంటుంది సుమా🌹
కామెంట్‌లు