చదువు - విలువ;- - మఠం సాంబమూర్తి- కరీంనగర్-9542020470
 3)చదువు నేర్పు మనకు సంస్కార సంపద
చదువు నేర్పుచున్న చాల పెరుగు
చదువు దోచలేరు చక్కగ యెవరైన
చదువు విలువ తెలిసి చదువ వలెను.


కామెంట్‌లు