సిరుల భాగ్య రాసి; - వెంకట రమణారావు , వైజాగ్
సిరుల భాగ్యారాసి 
శ్రీ మహాలక్ష్మీ
ఏ రూపున చూచిన 
అంతా నీవే నమ్మా

సిరులలోన సిరిగా
వెలసిన శ్రీలక్ష్మి వమ్మా

పాలిచ్చే గోవు నీవు
ఫలమిచే పంట నీవు
వన లక్ష్మివి నీవు 
భూమాత లోని సహనం నీవు

శ్రామిక జీవులలో శ్రమయే నీవు
చిందించే స్వేదం 
సృష్టించే సంపద నీవు
అర్ధించే వారి పాలి
  జ్ఞాన సిరివి నీవు
దీరుల లో ప్రవహించే ధైర్యమే నీవు
విజయాల భాగ్య రాసి
విజయలక్ష్మివి నీవు
మా మనుగడకి
ఆధారమే నీవు

సుఖ శాంతుల సిరివి నీవు
సౌభాగ్యపు వెలుగు నీవు
ఇంటింటా వెల్లి విరియు
ఆనందమే నీవు

సత్య ధర్మ శాంతి
 ప్రేమలే నీవు
నీవున్న చోటే సంపద వెలయు
మా వరాల లక్ష్మి
సిరుల భాగ్య రాసి
అంజలి గైకొనుమమ్మా
వందనమమ్మా నీకు
శ్రీ మహా లక్ష్మీ.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం