కొత్త బట్టలు నిత్యవసర సరుకులు అందజేత కిసాన్ బంధు
ఆర్థిక సహాయం అందజేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక..
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వితరణ కార్యక్రమంలో టేకుల్‌కోడ్ గ్రామానికి చెందిన కుటుంబ తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలకు దసరా పండుగ, బతుకమ్మ పర్వదినాలను పురస్కరించుకొని అనాధ పిల్లలకు నిత్యవసర సరుకులు కిరాణా సరుకులను రెండు నెలలకు సరిపడా సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ అనాధ పిల్లలకు సేవ చేయడం మా అదృష్టమని కొనిఆడారు వికారాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో గత ఐదు సంవత్సరాల నుండి అనాధ పిల్లలకు రైతు ఆత్మకుల కుటుంబాలకు.వివిధ పాఠశాలలకు బెంచీలు ఇంటర్నెట్ సౌకర్యం తదితర వస్తువులు మొదలగునవి సహాయ కార్యక్రమాలు చేశామని కొని ఆడారు మున్ముందు ఎటువంటి సహాయ కార్యక్రమాలు విస్తరించాలని పెద్దలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ జిల్లా కార్యదర్శి భాగారం చంద్రశేఖర్ జిల్లా నాయకులు గౌరారం గోపాల్ మండల విద్యాధికారి రాంరెడ్డి తపస్ సంఘ నాయకులు క్రాంతి కుమార్ హరివిల్లు ఫౌండర్ మురహరి తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి