అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,- చిన్న చెరుకూరు గ్రామం,- నెల్లూరు.--6302811961.
 సరిగ్గా ఇదే శాసనాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆలయంలోకి వచ్చారు  నాగాయలంకలో ప్రతిష్టించడం కోసం కృష్ణవేణి మాత విగ్రహాన్ని చేద్దామని ఆయన దుర్గి వచ్చి కృష్ణదేవరాయ శాసనాలు సందర్శించుకోవడం అనుకోని సంఘటన. తరువాత వేణుగోపాల (గోపీనాథ్) ఆలయాన్ని అక్కడున్న క్రీస్తు శకం 1269 నాటి శాస్త్రాన్ని చూశారు రెడ్డి గారు  గమ్మత్ ఏమిటంటే ఈ శాస్త్రంలో కాకతీయ గణపతిదేవ మహారాజుల (పటో) దతి అయిన శ్రీ రుద్రమహాదేవి అని పేరు కొనబడడం శాసన పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది  రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె ఇందులో పట్టపురానిగా పేరు కొనడం బహుశా శాసన రచయితలేక చక్కెర శిల్పి తప్పుగా భావించాలి తప్ప మరొకటి కాదు అని బుద్ధ ప్రసాద్ గారికి జగనాథం గారికి చెడుపాటి శ్రీను గారికి విడమర్చి చెప్పారు శివ నాగిరెడ్డి గారు. సరిగ్గా ఇదే శాసనాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆలయంలోకి వచ్చారు  నాగాయలంకలో ప్రతిష్టించడం కోసం కృష్ణవేణి మాత విగ్రహాన్ని చేద్దామని ఆయన దుర్గి వచ్చి కృష్ణదేవరాయ శాసనాలు సందర్శించుకోవడం అనుకొని సంఘటన  తరువాత వేణుగోపాల గోపీనాథ్ ఆలయాన్ని అక్కడున్న క్రీస్తు శకం 1297 నాటి శాస్త్రాన్ని చూశారు రెడ్డి గారు  గమ్మత్ ఏమిటంటే ఈ శాస్త్రంలో కాకతీయ గణపతిదేవ మహారాజుల పట్టుదతి అయిన శ్రీ రుద్రమహాదేవి అని పేరు కొనబడడం శాసన పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది  రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె ఇందులో పట్టపురానిగా పేరు కొనడం బహుశా శాసన రచయితలేక చక్కెర శిల్పి తప్పుగా భావించాలి తప్ప మరొకటి కాదు అని బుద్ధ ప్రసాద్ గారికి జగనాథం గారికి చెడుపాటి శ్రీను గారికి విడమర్చి చెప్పారు శివ నాగిరెడ్డి గారు. రెడ్డిగారు మాత్రం ఒప్పిచర్ల లోని దేవతల బావిని చూడాలని స్త్రీనితో కలిసి వెళ్లారు. మళ్ళీ పల్నాటి వేరే చరిత్ర గుర్తుకొచ్చింది కార్యము పొడియత్త రంగంలో పాల్గొనడానికి వచ్చిన నరకామణి సైన్యం విడిది చేసిన గ్రామాల్లో ఒప్పిచర్ల ఒకటి ఎప్పుడో ఎక్కడివాడో బ్రిటిష్ అధికారి  రాబర్ట్ సివెల్ 1872లో పల్నాడులో  కలియతెరిగి ఊరూరా ఉన్న చారిత్రక స్థలాలు కట్టడాలు శిల్పాలు శాసనాలను సందర్శించి లిఫ్ట్ ఆఫ్ ది  యాంటీక్యేరియన్ రిమైండ్స్ ఇన్ ది  ప్రెసిడెంట్ ఆఫ్ మద్రాస్ వాల్యూమ్ వన్ అనుబంధం  18వ పేజీలో ఒప్పిచర్ల గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ  తన వారసత్వ సంపద పట్టాయనుకున్న శంతకు చేతులె

త్తి మొక్కుకున్నారు రెడ్డి గారు  నిజానికి రెడ్డి గారే కాదు ఆంధ్రులంతా కూడా ఆయనకు  మొక్కాలి.

కామెంట్‌లు