ధర్మ లింగేశ్వర స్వామి వద్ద ప్రాణాచారము
పుత్ర సంతానం కలుగుతుందనే
విశ్వాసము
కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకము
కార్తీక మాసంలో వచ్చే సోమవారాల వైశిష్ట్యము
జీలకర్ర గూడెం ధర్మలింగేశ్వర స్వామి వైభవము గోపాల!
1023)
ప్రజలంతా ధర్మ లింగేశ్వర స్వామిని ఆరాధిస్తారు
స్వామికి పాలపొంగళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు
మనస్సు లోనున్న కోర్కెలను తీర్చమని ప్రార్ధిస్తారు
కార్తీక సోమవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
పాలరాతి స్థూపాలను దర్శించుకుంటారు భక్తులు గోపాల!
1024)
చుట్టూ పచ్చని కొండల మధ్య అపురూప దృశ్యాలు
కార్తీక ఉత్సవానికి స్వాగతం పలికే బౌద్దాలయాలు
మహానాగ పర్వత శిఖరాన నెలవైన సోయగాలు
చూపరులను కట్టిపడేసే ఎన్నోరమణీయ అందాలు
జీలకర్ర గూడెం బౌద్ధ చైత్య ఆలయాలు నిదర్శనము గోపాల!
1025)
కొండపైన కొలువు దీరిన పాలరాతి స్థూపము
పాండవ సోదరులలో భీముని రాతి పాదము
సందడి నెలకొనే వరుస కొండల సముదాయము
కొండల మధ్య విస్తరించిన భారీ సొరంగ మార్గము
చూసొద్దాం రండి! గుంటుపల్లి బౌద్ధ చైత్యాలయాలు గోపాల!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి