హరివిల్లు 506
🦚🦚🦚🦚
కాలానుగుణ మార్పులు
తప్పించుకొనని తీర్పులు...!
లోపాలను సరిదిద్దిన
అగును పూల పాన్పులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 507
🦚🦚🦚🦚
సర్వ నాడులకు కేంద్ర
బిందువులు అరచేతులే...!
అనారోగ్య నివారణ
మూలాలు అరచేతులే.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 508
🦚🦚🦚🦚
అలనాటి పడవలాటలు
కితకితల జ్ఞాపకాలు........!
మూల్యాంకనమునకందని
సరిగమల సౌరభాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 509
🦚🦚🦚🦚
చిరునవ్వులు చిందించే
చిరు మోముల గులాబీలు...!
కపటనటనలు తెలియని
శుద్ధ స్ఫటిక మనస్కులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 510
🦚🦚🦚🦚
సేవార్థపు కోరికలు
వారి స్వార్థమనుకోకు......!
వీరి స్వార్థములోనూ
త్యాగముంటుంది మరువకు..!!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
కాలానుగుణ మార్పులు
తప్పించుకొనని తీర్పులు...!
లోపాలను సరిదిద్దిన
అగును పూల పాన్పులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 507
🦚🦚🦚🦚
సర్వ నాడులకు కేంద్ర
బిందువులు అరచేతులే...!
అనారోగ్య నివారణ
మూలాలు అరచేతులే.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 508
🦚🦚🦚🦚
అలనాటి పడవలాటలు
కితకితల జ్ఞాపకాలు........!
మూల్యాంకనమునకందని
సరిగమల సౌరభాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 509
🦚🦚🦚🦚
చిరునవ్వులు చిందించే
చిరు మోముల గులాబీలు...!
కపటనటనలు తెలియని
శుద్ధ స్ఫటిక మనస్కులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 510
🦚🦚🦚🦚
సేవార్థపు కోరికలు
వారి స్వార్థమనుకోకు......!
వీరి స్వార్థములోనూ
త్యాగముంటుంది మరువకు..!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి