గంగా- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 భీష్ముడు కౌరవ పాండవ సైన్యంలోని వారిని గురించి దుర్యోధనలకు వివరించడం  దుర్యోధన నీ సైన్యంలో వేలాది రాజులు ఉన్నారు వారి వివరాలు చెప్పనా  నీవు దుశ్యాసరులు నీ సారథులు గొప్ప రతికుడే కృతవర్మ శల్యుడు  అతిరథులు జయద్రదుడు ఇద్దరు  రదికులకు సముడు విందుడు అనువిందుడు లక్ష్మణ కుమారుడు శకుని వీరంతా రదులే అశ్వద్ధామ మహారథి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీరంతా తీరదురై అలాగే రాక్షస రాజు  అలంబసుడు కూడా అతిరథుడే నా దృష్టిలో కర్ణుడు మాత్రం అర్థ రథుడై ఉన్నాడు ఆ తర్వాత పాండవ సైన్యంలోని వారిని గురించి చెప్తాను  ధర్మరాజు మంచిరతుడు భీమసేనుడు 8 మంది రైతులకు సమానుడు నకుల సహాదేవులు మంచిరతులు అర్జునుని ఎదుర్కొన్న వారిలో ద్రోణుడు మరియు నేను తప్ప మరి ఎవరు లేరు  ఉప పాండవులు ఐదుగురు కూడా అతిరథుడే.
అభిమన్యుడు కృప ఆచార్యుడు అంతటివాడు అలాగే దుష్ట చమురుడు మహారతుడే భీముని కుమారుడు ఘటోత్కచుడు గొప్ప మాయవి మరియు అతిరథ మహారథుడు  ఇక నా సంగతి నా ఎదురుగా ఎందరు వచ్చినా వారిని కదలనివ్వను  కుంతీపుత్రుడను చంపను శిఖండి ఎదురుగా వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అన్నాడు  భీష్ముల వారు  అప్పుడు దుర్యోధనుడు ఎందుకు అస్త్ర సన్యాసం చేస్తానన్నారు ఆ వివరాలు చెప్పమని అడిగితే భీష్ముడు  దుర్యోధన నేను మీ తాతలైన విచిత్ర వీరునికి చిత్రాంగదునికి వివాహం చేయాలనే ఆలోచనతో కాశీరాజు కన్యలైన అంబాలిక అంబకలను తెచ్చాను  పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా సంకోచిస్తూ నాతో నేను సాల్వరాజును మనస్ఫూర్తిగా ప్రేమించాను నన్ను అక్కడికి పంపండి  అనగానే  నేను తల్లి అయిన సత్యవతితో చర్చించి కొంతమంది బ్రాహ్మణులను తోడు ఇచ్చి ఆమెను సాలువుని నగరానికి పంపించాను కానీ సాలూరు అమ్మను స్వీకరించడానికి నిరాకరించాడు ఆ కారణంగా ఆమె  తపోతను ఆశ్రమానికి వెళ్లి తన వృత్తాంతాన్ని చెప్పుకున్నది వారందరూ అనేక ఆలోచనలో నిమగ్రిలై ఉండగా అక్కడికి పరశురాముడు వచ్చాడు  విషయాని తెలుసుకుని పరశురాముడు నన్ను పిలిచి అమ్మను వేడుకోమని చెప్పాడు  అలా కుదరదు అని చెప్పిన నన్న యుద్ధం చేయవలసి వస్తుందని బెదిరించాడు  ఆ కారణంగానే మేము కురుక్షేత్ర రణరంగంలో 23 రోజులు యుద్ధం చేశాం కానీ గెలుపోటములు నిర్ణయం కాలేదు చివరకు పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు.

కామెంట్‌లు