గాంధారి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ధృతరాష్ట్రుని అంత్యేష్టి కార్యక్రమానికి వచ్చినాడు అని తెలుసుకొని ధర్మరాజు తన సోదరులతో వెళ్లి దర్శించుకున్నాడు  అచటి స్త్రీలందరూ పతిపుత్ర శాకంతో ధర్మరాజును అక్షేపించారు అందులోనే మనసు కఠోరమైపోయి భీముడిని అంతం చేయాలనే తలంపుతో ఉన్నాడు ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీ కృష్ణుడు ముందుకు వెళుతున్న భీముని ఆపి ఇనుముతో తయారు చేయబడిన భీమన విగ్రహాన్ని ముందుకు జరిపాడు  మహాబలశాలియన దురదృష్టుడు 10 ఏనుగుల బలము కలిగిన వాడు ఆయన బాబుల్లో చిక్కిన వాడు ఎవడైనా సరే ప్రాణములతో బయటపడరు శ్రీకృష్ణదేవ కారణంగా ధృతరాష్ట్రుడు  అంధుడు  కావడం చేత తన ఎదుట ఉన్నది భీముడు అని ఆ లోహపు విగ్రహాన్ని బిగియార కౌగిలించుకున్నాడు.
ఆ విగ్రహం ముక్కలై విరిగి పడింది ఆ బలప్రదర్శన ఒత్తిడికి ధృతరాష్ట్రుని నోటి నుంచి రక్తం కారింది  సంజయుడు శుశ్రోష చేయగా తెప్పరిల్లి భీమా భీమా అంటూ సోకించడం ప్రారంభించాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాజా దుఃఖించకు భీముడు నీ చేతులతో చావలేదు నీ చేతిలో ముక్కలైంది నీ కుమారుడు తయారు చేయించిన లోహ విగ్రహం మాత్రమే రాజా నీవు పుత్ర శాకంతో ధర్మమార్గము నుండి తొలగిమని చంపాలని చూసావు అది నీకు తగినది కాదు  అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణ  చీముని ఆపి విగ్రహాన్ని నా ముందు పెట్టడం మంచిదయింది నా కోపం శాంతించింది అంటూ నకుల సహదేవులను ఆశీర్వదించాడు  అక్కడినుంచి సెలవు తీసుకొని అందరూ కలిసి గాంధారి వద్దకు వచ్చారు
గాంధారి పాండవులపై కోపంగా ఉందని వేదవ్యాసుడు  గాంధారి నీవు కోపగించుకోవద్దు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్లే ముందు ఆశీర్వదించమని ముందుకు వచ్చి కోరినప్పుడు ఎచట అయితే ధర్మము ఉంటుందో అతడే విజయ్ ఉంటుందని అన్నావు కదా  జ్ఞాపకమునదా నీ కుమారుని అధర్మవర్తనం గురించి నీకు బాగా తెలుసు నిండు సభలో ఉద్యోగం పోతేనే అవమానించడం పాండవులు కోరిన ఐదుగురు కూడా ఇవ్వకపోవడం నీకు బాధ కలిగించి  కలిగించలేదా ఆ సమయంలో నీ కుమారుడు నీ మాట కూడా వినకపోవడం  నీకు ఎంత బాధ కలిగించిందో నాకు తెలుసు కాబట్టి నీ ఆశీర్వచనం ప్రకారం  మే పాండవులు  ధర్మపరులు కనుక విజయాన్ని సాధించారు అని  ఆమెను శాంతింప చేశాడు.
కామెంట్‌లు