కుంతి;-ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఒకరోజు నవ యవ్వనంతో విరిసిన పద్మంలా ఉన్న కుంతి కాంతులు వెదజల్లుతూ కూర్చొని ఉంది. నాటి పొద్దుపొడుపు శోభ చూస్తూ ఉంది కుంతీదేవి ఆమె హృదయంలో రాగ మధు తొనిగింది ఓహో సూర్యభగవానుని మూర్తి ఎంత మనోహరంగా శోభాయమానంగా ఉంది స్వామి సహజ కొండలలో వజ్రకవచంతో మెడిమిట్లు గోల్పు తేజస్సుతో లావణ్య చూడముచ్చటగా ఉండే సుందరుడైన పుత్రుని ప్రసాదిస్తావా అంటూ అప్రయత్నంగా  దూర్వాసము అని తనకు ఇచ్చిన మంత్రాన్ని ఉచ్చరించింది అంటే సంకల్ప మాత్రాన  సరసిజ మిత్రుడు సమీపించాడు ఎంతో సౌమ్యంగా ప్రసన్న రూపుడై ఉన్నాడు. ఆ దివ్య తేజో మూర్తిని దర్శించి కుంతీదేవి భయపడిపోయింది  భయంతో దిక్కుతోచక పారిపోవాలని చూసింది. అప్పుడు రవి  గోపాల భయపడకు నేను నీవు కోరిన వరం ఇవ్వడానికి వచ్చాను అంటూ బొజ్జగిస్తూ కొంతెన సమీపించాడు కుంటి భయపడుతూ చేతులు జోడించి స్వామి నాకు ఒక బ్రహ్మ ఇప్పుడు ఈ మంత్రాన్ని  ఉపదేశించాడు కానీ నాకు ఆ మంత్ర శక్తి తెలియక యాదృచ్ఛికంగా ఉచ్చరించాను అంతే ఇంత పని జరుగుతుందని ఊహించలేనా లేదు అజ్ఞానంతో ఈ పని చేశాను నన్ను క్షమించు అంటూ నమస్కరించింది కుంతీ  కానీ సూర్య భగవానుడు పట్టించుకోలేదు నా దర్శన వృధాకారదు నీ అదృష్టం నెరవేరుస్తాను అని బంధువు అన్నాడు అయ్యో స్వామి నేను కన్యను నేను గర్భవతి అయితే చుట్టుప్రక్కల వారు వేళన చేస్తారు అవమానంగా దూషిస్తారు నేను బ్రతకలేను నన్ను రక్షించు అన్నది కుంతి. లోకాపవాదం ఆమెను అగ్నిలా చుట్టముట్టింది దావగ్నిల భయకంపితం చేసింది. ఆమె మనసులో ఒక ఊహ తట్టింది వెంటనే ఒక పెట్టలో బాలుడు అత్రపరిచి అందులో రత్నాభరణాలు కూడా ఉంచింది. ఆ పెట్టను తీసుకొని పోయి అశ్విని నది ప్రవాహంలో వదిలి పెట్టేందుకు తీసుకొని పోయింది కానీ మనసు రాలేదు బిడ్డను ఒకటికి పది సార్లు చూసుకొని ముద్దాడుతూ  ఆ పెట్టెను వదల లేక వదలలేక నదిలో వదిలి పెట్టింది పెట్టే నదీ ప్రవాహంలో ముందుకు సాగింది ఆమెకు స్పృహ లేదు ఆ పెట్టవైపు చూస్తూ నిలబడిపోయింది  కుంతీ  పెట్టె జలతరంగాల మీద తేలుతూ కనుచూపుమేర దాటి పయనిస్తుంది మబ్బులు విచ్చిపోయాయి అక్కడే నిలబడి ఉన్న కుంతి దిక్కులు చూసింది ఎవరూ లేరు అని ఏడ్చింది దుఃఖమంతా వెళ్ళబోసుకుంది.

కామెంట్‌లు