* కోరాడ మినీలు *

  @ అ (దుర )దృష్టం... !
          ******
ఐదేళ్ళకొక్కరోజే ... 
  అదృష్టం వెదుక్కుంటూ వచ్చింది !
    కోడిపెట్టా... ఐదువేల నోటుమందు బాటిల్ !!
  ఐదేళ్లూ... అగచాట్లు పడితేనేం... ! 
        *****
       # పోటా  పోటీ #
          ########
 మేం.. బొచ్చెడు తాయిలాలిస్తాం !
   మేం మీకు  బస్టాదిస్తాం !!
  అప్పులతో... దేశం అధోగతి. 
         ******
       @ తాపత్రయాలు.... !
            ******
ఎవరెలాపోతే.... 
     మనకేంటి... !
  ప్రస్తుతానికి... మనకాండవలసినవన్నీ అందుతున్నాయా లేదా.... !
   దేశమేమైపోతే మనకేం... 
 మానమున్నన్నాళ్ళూ పదవుల్తో ఎల్తున్నామా  లేదా !!
       *******
కామెంట్‌లు