*బీజాక్షర రత్నమాలికా శివ స్తోత్రములు*
 *సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబశివా!!* (మకుటం)
(మకుటం తో మొదలు పెట్టి, ఒక చరణం చెప్పుకుని, మళ్ళీ మకుటం చెప్పుకుంటే.... మంచి అనుభూతిని ఇస్తుంది ఈ రత్నమాలికా స్తోత్రము)

*లింగాధీశ్వర సర్వబుధప్రియ మంగళరూప మహేశ శివా||*             |సాంబ|
*లూతాధీశ్వర సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశ శివా||*          |సాంబ|
*ఏకానేక స్వరూప ప్రియశివ వేదాంత ప్రియవాస శివా||*          |సాంబ|    
*ఐశ్వర్యాశ్రయ చిన్మయరూప అచ్యుతపాల మహేశ శివా||*      |సాంబ|

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు